Surprise Me!

RRR : Ram Charan, Jr NTR's Film To Release On This Date | Oneindia Telugu

2021-01-25 2 Dailymotion

RRR Movie Release Date announced.
#RRR
#RrrMovie
#Ramcharan
#JrNTR
#Ssrajamouli
#Aliabhatt
#Seetharamarajucharan
#Komaranbheemntr

స్వాతంత్ర్య సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ర్రౌధ్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ ఏడాది సినిమా రిలీజ్‌ అవుతుందా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విడుదల తేదీని పోస్టర్‌ ద్వారా వెల్లడించింది

Buy Now on CodeCanyon